ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల లేఖ

Tuesday, July 1, 2025 01:00 PM News
ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల లేఖ

తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. ఈ మేరకు డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటళ్లలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని జూనియర్ డాక్టర్లు లేఖలో పేర్కొన్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: