Breaking: ఎమ్మెల్యే కన్నుమూత
Sunday, June 8, 2025 07:32 AM News
BRS నుండి గెలుపొందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (63) కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
