Breaking: ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ అరెస్ట్
Monday, June 9, 2025 11:36 AM News
_(25)-1749449196.jpeg)
సాక్షిలో పని చేసే ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అయ్యారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాస రావు పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: