జియో యూజర్లకు మరో బిగ్ షాక్

Thursday, August 21, 2025 10:00 AM News
జియో యూజర్లకు మరో బిగ్ షాక్

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో ప్రీపెయిడ్ ప్లాన్ ను నిలిపివేసింది. రూ.249 ప్లాన్ ను తొలగించిన మరుసటి రోజే రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్ కు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ ప్లాన్ కింద వినియోగదారులు 84 రోజులకు 1.5 GB/డే, అపరిమిత కాల్స్, 100 SMS లు పొందుతున్నారు.

ఇదే ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్ కావాలనుకుంటే ఇకపై రూ.889 ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: