Breaking: ఫలితాలు విడుదల
Monday, June 2, 2025 09:00 AM News
దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు https://jeeadv.ac.in వెబ్ సైట్ లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
