జనసేన జయకేతనం సభ.. (Live)
Friday, March 14, 2025 09:15 PM News
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జయకేతనం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో జనసేనాని, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సభను ఇప్పుడే లైవ్ లో చూడండి..
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
