నేడు నంద్యాల జిల్లాలో జగన్ పర్యటన

Wednesday, August 6, 2025 06:42 AM News
నేడు నంద్యాల జిల్లాలో జగన్ పర్యటన

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లాలోని డోన్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి శాఖ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వివాహ రిసెప్షనుకు హాజరవుతారు. అనంతరం బెంగళూరుకు బయల్దేరి వెళ్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: