Big Breaking: జగన్ కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడి
Wednesday, June 11, 2025 03:52 PM News
ఏపీ మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ రాళ్ల దాడిలో కానిస్టేబుల్, మహిళకు గాయాలయ్యాయి.
అదే సమయంలో అమరావతి మహిళలకు మద్దతుగా అక్కడే నిరసన చేస్తున్న TDP శ్రేణులు, YCP కార్య కర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



