యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన

Friday, August 8, 2025 08:56 AM News
యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన

ఇజ్రాయెల్, గాజాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. త్వరలో గాజా యుద్ధానికి ముగింపు పలుకుతామని వెల్లడించారు. గాజాను స్వాదీనం చేసుకోవడం ఇజ్రాయెల్ ఉద్దేశ్యం కాదని, హమాస్ ను పూర్తిగా నాశనం చేసి, బందీలను వెనక్కి తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఆ తరువాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మార్చుతామని స్పష్టం చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: