నటి మృతి కేసులో వెలుగులోకి కీలక విషయాలు
Sunday, June 29, 2025 11:00 AM News
ఇటీవల స్టార్ నటి షెఫాలి జరివాలా (42) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు విచారణ చేపట్టగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత 7-8 ఏళ్లుగా ఆమె యాంటీ ఏజింగ్ మందులను వాడుతున్నట్లు సమీప బంధువులు వెల్లడించారు. అదేవిధంగా ఉపవాసంలోనూ షెఫాలి మందులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో నటి హఠాత్మరణానికి మందులే కారణం అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)