రోడ్డుపై ఉచితంగా బీరు పంచారు.. చివరికి..
Wednesday, June 11, 2025 01:33 PM News
ఇటీవల ఏకాదశి రోజున రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో వాహనదారులకు, బాటసారులకు ఇన్ ఫ్లుయెన్సర్లు ఉచితంగా బీరు పోసి తాగమన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హిందువుల పవిత్రంగా భావించే రోజున ఈ ఘటన జరిగింది. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్ ఫ్లుయెన్సర్లు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఏడుగురు ఇన్ ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



