సరిహద్దుల్లో ఘర్షణలు: భారత ఎంబసీ కీలక ప్రకటన
Saturday, July 26, 2025 12:20 PM News
థాయ్ లాండ్ తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ నేపథ్యంలో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దుల వైపు ప్రయాణించొద్దని సూచించింది. ఏదైనా అవసరమైతే +855 92881676 నంబర్ను సంప్రదించాలని సూచించింది. లేదంటే కాన్స్.phnompenh@mea.gov.in కు మెయిల్ చేయొచ్చని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



