భారతీయులపై దాడులు.. ఎంబసీ కీలక సూచన
Saturday, August 2, 2025 10:00 AM News
ఐర్లాండ్ లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో పౌరుల భద్రతకు సంబంధించి అక్కడి భారత రాయబార కార్యాలయం కీలకమైన సూచనలు చేసింది.
ఇందులో భాగంగా ప్రతికూల సమయాలలో నిర్జన ప్రదేశాలకు వెళ్లొద్దని, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని అడ్వెజరిలో పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని సంప్రదించాలని సూచించింది. 0899423734, cons dublin@mea gov.in ఫోన్, మెయిల్ ఐడి వివరాలు అందించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)