ఇండియన్ ఆర్మీ ఫలితాలు విడుదల

Saturday, July 26, 2025 10:05 PM News
ఇండియన్ ఆర్మీ ఫలితాలు విడుదల

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అభ్యర్థులకు అలెర్ట్. ఇటీవల జరిగిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను భారత సైన్యం ఇవాళ విడుదల చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు joinindianarmy.nic.inవెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ అగ్నివీర్ CEE ఎగ్జామ్స్ జూన్ 30 నుండి జూలై 10 వరకు జరిగిన విషయం తెలిసిందే.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: