అమెరికా సుంకాలపై స్పందించిన భారత్
Wednesday, August 6, 2025 09:39 PM News
భారత్ పై అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. దీన్ని దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అనేక ఇతర దేశాలూ తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్లు తెలిపింది. సుంకాల విధింపును అన్యాయమైనదిగా, అసమంజసమైనదిగా భారత విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
