ఉద్యోగుల పని గంటలు పెంపు

Sunday, July 6, 2025 09:41 PM News
ఉద్యోగుల పని గంటలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థల్లో ఉద్యోగుల పనివేళలను పెంచింది. ఇప్పటివరకు 8 గంటలుగా ఉన్న పని వేళలను 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో 48 గంటల పని మించకూడదని తెలిపింది. ఒకవేళ 48 గంటలు దాటితే తప్పనిసరిగా ఓటీ పైసలు కట్టివ్వాలని వ్యాపార సంస్థలను ఆదేశించింది. అంతేకాకుండా ఒక రోజులో 6 గంటల్లో అరగంట రెస్ట్ ఇవ్వాలని పేర్కొంది. 12 గంటల కంటే ఎక్కువ పనిచేయించొద్దని హెచ్చరించింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: