మినిమం బ్యాలెన్స్ పై వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ
Wednesday, August 13, 2025 09:38 PM News
ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కనీస సగటు ఖాతా నిల్వ (మినిమం యావరేజ్ బ్యాలెన్స్) రూ.50వేలు ఉండాలని విధించిన నిబంధనను ఉపసంహరించుకుంది. ఈ నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
