నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం

Wednesday, August 20, 2025 08:00 AM News
నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఈ రోజు (20.08.25) నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.

22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 25 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు మొదలవుతుంది. సెప్టెంబర్ 2న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఫీజు చెల్లించి, సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: