SBIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Wednesday, June 25, 2025 10:00 AM News
SBIలో పీఓ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 14 వరకు ఈ ఉద్యోగాలకు అప్లె చేసుకోవచ్చు. మొత్తం 541 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.48,480 అందుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



