Breaking: ఎమ్మెల్యే అరెస్ట్

Saturday, June 21, 2025 06:52 AM News
Breaking: ఎమ్మెల్యే అరెస్ట్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్ కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. క్వారీ యజమానిని బెదిరించారని ఆయనపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన్ని శనివారం ఉదయం 4 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: