భార్య రింగు కోసం 18 టన్నుల చెత్తతో భర్త కుస్తీ

Wednesday, August 27, 2025 10:00 AM News
భార్య రింగు కోసం 18 టన్నుల చెత్తతో భర్త కుస్తీ

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో భార్య కోసం భర్త చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టీవ్ వాన్ భార్య జిన్నీన్ గార్డెన్ లో పని చేస్తూ వేలికి ఉన్న రింగ్ ను చెత్తలో పోగొట్టుకుంది. ఆ చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళ్ళగా ఆ సంచి డంపింగ్ యార్డ్ కు చేరింది.

దీంతో మరుసటి రోజు స్టీవ్ నేరుగా డంపింగ్ యార్డుకు చేరుకొని ఏకంగా 18 టన్నుల చెత్తలో వెతికాడు. చివరికి అది దొరకడంతో దంపతులిద్దరూ ఆనందపడ్డారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: