రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Sunday, July 20, 2025 10:00 AM News
నిరుద్యోగులకు భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 30,307 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టేషన్ మాస్టర్,గూడ్స్ ట్రైన్ మేనేజర్ వంటి ఐదు రకాల పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30న ప్రారంభమై, సెప్టెంబర్ 29 న ముగియనుంది. పూర్తి వివరాలకు www.indianrailways.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
