భారీగా డ్రగ్స్ స్వాధీనం

Tuesday, July 15, 2025 01:00 PM News
భారీగా డ్రగ్స్ స్వాధీనం

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ దగ్గర రూ.62 కోట్ల విలువైన కొకైన్ ను ఎక్సెజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసే విచారణ చేపట్టారు. చాక్లెట్లు, బిస్కెట్ల మాటున కొకైన్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను దోహ నుంచి ముంబై వచ్చిన మహిళగా నిర్ధారించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: