నేడు సెలవు.. కలెక్టర్ కీలక ప్రకటన
Monday, June 16, 2025 07:45 AM News
_(10)-1750040124.jpeg)
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నూరు జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. నేడు జిల్లాలోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లకు సెలవు ప్రకటించారు. జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: