Breaking: తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం

Monday, August 18, 2025 11:29 AM News
Breaking: తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉదిత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ వద్ద మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించి క్షీరాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. మరోవైపు హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.

ఇరునేతల పర్యటన నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 750 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: