కుండపోత వర్షం.. భారీగా నిలిచిన ట్రాఫిక్
Monday, August 4, 2025 10:45 PM News
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి ట్రాఫిక్ జాం ఏర్పడింది. అమీర్ పేట, మైత్రి వనం, పంజాగుట్ట, గ్రీన్ పార్క్, బేగంపేట, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, సచివాలయం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆఫీస్ లలో డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



