షేర్ల బదిలీ: జగన్ కు ఊరట
Tuesday, July 29, 2025 03:04 PM News
తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని, ఆ షేర్ల బదిలీ నిలిపివేయాలని మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ని కోరారు. ఇప్పటికే జగన్ తన వాదన NCLT కి వివరించారు.
దీంతో వాదనలను విన్న NCLT షేర్ల బదిలీలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి షేర్ల బదిలీ అక్రమమైనదని పేర్కొంది. సిబిఐ ఈడి కేసులు విచారణలో ఉండగా షేర్ల బదిలీ సాధ్యం కాదని NCLT స్పష్టం చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



