మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Wednesday, April 30, 2025 09:02 AM News
_(12)-1745983928.jpeg)
సింహాద్రి అప్పన్న చంద్రోత్సవ ఉత్సవాలలో గోడకూలి 8 మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటన జరగటం బాధాకరమని సీఎం పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: