ఇస్లాంపూర్ గ్రామం పేరును ఈశ్వర్ పూర్ గా మార్చిన ప్రభుత్వం

Friday, July 18, 2025 05:00 PM News
ఇస్లాంపూర్ గ్రామం పేరును ఈశ్వర్ పూర్ గా మార్చిన ప్రభుత్వం

మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లీ జిల్లాలోని ఇస్లాంపూర్ గ్రామం పేరును ఈశ్వర్ పూర్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్షాకాల సమావేశం ఆఖరి రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి చగాన్ భుజ్బల్ ప్రకటించారు. కాగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోను ఆ గ్రామం పేరును మార్చేందుకు ఆమోదం తెలిపారు. త్వరలోనే కేబినెట్ నిర్ణయాన్ని కూడా కేంద్రప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తామని మంత్రి వెల్లడించారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: