విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్
Wednesday, July 16, 2025 11:00 AM News
ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని చెప్పింది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
దీంతో పాటూ 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది. ఐతే విద్యార్థులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలంటే సెప్టెంబర్ 15 లోపు గూగుల్ ఆఫర్ పేజీలో నమోదు చేసుకోవాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



