రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
Tuesday, July 1, 2025 09:39 PM News
రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న అర్హులైన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు. మరో వైపు ఏపీలోనూ కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు సాగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
