మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Friday, August 29, 2025 10:13 AM News
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులంపై రూ.160 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,02,600 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములపై రూ.150 పెరిగింది. దీంతో తులం బంగారం రేటు 94,050 వద్దకు ఎగబాకింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: