భారీగా పెరిగిన బంగారం ధరలు
Saturday, August 30, 2025 10:11 AM News
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950 కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,500 పెరిగి రూ.96,200 పలుకుతోంది. మరో వైపు కిలో వెండి ధర రూ. 1,100 పెరిగి రూ.1,31,000 వద్ద కొనసాగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
