ముందుగానే అకౌంట్లోకి డబ్బులు
Sunday, July 20, 2025 12:37 PM News
ఏపిలో కూటమి ప్రభుత్వం దీపం పథకం పేరిట ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీపం-2 పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే రాయితీ డబ్బులు ముందుగా ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేస్తోంది. డబ్బులు చెల్లించే అవసరం లేకుండా త్వరలో ఈ విధానాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)