తాజ్ మహల్ కు ఫ్రీ ఎంట్రీ.. ఎప్పుడంటే?
Saturday, June 14, 2025 06:57 PM News

జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తాజ్ మహల్ కు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఇది కేవలం స్థానిక పర్యాటకులకే కాదు.. భారతీయులు, విదేశీయులందరికీ నిర్దేశించిన చారిత్రక ప్రదేశాల్లో రోజంతా టికెట్టు లేకుండా లోనికి ప్రవేశించేందుకు అనుమతి కల్పిస్తున్నారు. యోగా దినోత్సవం రోజు స్మారక పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ ఉచిత ప్రవేశంతో పర్యాటకులను ఆకర్షించనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: