నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Tuesday, July 15, 2025 03:00 PM News
ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ తీపిక కబురు చెప్పింది. స్టడీ సర్కిళ్లలో ఆగస్టు 25 నుంచి 150 రోజుల పాటు గ్రూప్స్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎన్టీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి వచ్చే నెల 17 వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



