రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన కేంద్రం

Sunday, July 13, 2025 01:07 PM News
రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన కేంద్రం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ దైత్యవేత్త హార్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్ లను రాజ్యసభకు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: