Big Breaking: వైసిపి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్
Sunday, May 25, 2025 09:03 PM News
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయనను కేరళలో అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని రుస్తుం మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దీంతో నేడు ఆయనను కేరళలో అరెస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
