మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట

Wednesday, July 23, 2025 08:15 AM News
మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట

మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కృష్ణా జిల్లా పామర్రులో ఆయన రప్పా రప్పా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో ఆయననను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన పేర్నినాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు ముందస్తుగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: