మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్..?
Wednesday, June 18, 2025 11:35 AM News
వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిని నేడు కోల్ కత్తా లో పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్ కత్తా నుంచి కొలంబో వెళ్తుండగా ఎయిర్ పోర్టులో ఆయనను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఏపీ పోలీసులు స్పందించారు. కొడాలి నానిని కోల్ కత్తాలో అరెస్టు చేశామన్న ప్రచారంలో నిజం లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
