Breaking: విమానానికి బాంబు బెదిరింపు

Sunday, June 15, 2025 10:30 PM News
Breaking: విమానానికి బాంబు బెదిరింపు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 270 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటనను మరవకముందే మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. జర్మనీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న లుప్తాన్స ఎయిర్ లైన్స్ చెందిన విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్స్ విమానాన్ని ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టుకు తరలించారు. విమానంలో తనిఖీలు చేపట్టిన అధికారులు బాంబు బెదిరింపు ఫేక్ అని తేల్చారు


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: