ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

Tuesday, July 15, 2025 04:00 PM News
ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

జమ్ము కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి దోడ-బరత్ రోడ్డు లో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. అలాగే మరో 16 మందికి గాయాలు అయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: