Breaking: అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి
Tuesday, July 29, 2025 07:59 AM News
అమెరికాలోని న్యూయార్క్ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మన్ హాట్టన్ లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
