నేటి నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్

Saturday, June 28, 2025 07:08 AM News
నేటి నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ రోజు నుంచి తెలంగాణ ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ ఎంసెట్ 2025 లో ర్యాంకు సాధించిన వారికి ఈ రోజు నుంచి మొదటి విడత బీటెక్ సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జూలై 7వ తేదీ వరకు ఈ కౌన్సిలింగ్ కొనసాగనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: