ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
Wednesday, June 18, 2025 03:56 PM News
ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే బుదౌన్ లో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హైవేపై ఉన్న కల్వర్టును కారు ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)