కోహినూర్ తీసుకరావాలని పవన్ కు లేఖ

Friday, July 25, 2025 12:00 PM News
కోహినూర్ తీసుకరావాలని పవన్ కు లేఖ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఉహజనిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో 'కోహినూర్ వజ్రం తీసుకురావాలంటే రామబాణం కావాలి' అనే డైలాగ్ ఉంది.

కోలార్ గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం బ్రిటీష్ కాలంలో వివిధ రాజుల ద్వారా ఇంగ్లండ్ చేరింది. అయితే ఈ వజ్రాన్ని ప్రధానితో కలిసి తీసుకువచ్చేలా ప్రయత్నం చేయాలని ఓ అభిమాని పవన్ కు లేఖ రాశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: