ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం

Thursday, July 10, 2025 09:00 AM News
ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం

సిగాచి ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు భావిస్తూ, వారి కుటుంబాలకు సమాచారం అందించారు.

అయితే ప్రమాద ప్రాంతంలో గల్లంతైన వారి అవశేషాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: