డీఎస్సీ మెరిట్ లిస్ట్ పై విద్యాశాఖ కీలక ప్రకటన

Thursday, August 21, 2025 08:45 PM News
డీఎస్సీ మెరిట్ లిస్ట్ పై విద్యాశాఖ కీలక ప్రకటన

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 22 నుంచి మెరిట్ లిస్ట్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు.

ఈ మెరిట్ జాబితాను విద్యా శాఖ వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లలోనూ ఉంచనున్నట్లు తెలిపారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: