Myntra పై కేసు నమోదు
Wednesday, July 23, 2025 04:16 PM News
ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ Myntraపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఫెమా కింద కేసు నమోదు చేసింది. సుమారు రూ.1,654 కోట్ల విలువైన FDI నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఈడీ గుర్తించింది. మింత్రా, దాని అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై కేసు నమోదు అయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
