రన్యా రావుకు షాకిచ్చిన ఈడీ
Saturday, July 5, 2025 09:55 AM News
బంగారం స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి రన్యా రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ జప్తు చేసిన వాటిలో వివిధ ప్రదేశాల్లో ఉన్న స్థలాలు,భవనాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



